On Thursday, David Warner wrote in an Instagram story, “It's not about who is real to you face. It's about who stays real behind your back.”
#IPL2021
#DavidWarner
#SRH
#SunrisersHyderabad
#KaneWilliamson
#BhuvneshwarKumar
#JonnyBairstow
#JasonRoy
#WriddhimanSaha
#Cricket

హైదరాబాద్ టీమ్‌మేనేజ్‌మెంట్.. డేవిడ్ వార్నర్‌కు ఏ మాత్రం పడటం లేదని, వీరి మధ్య ఏదో జరుగుతుందనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. దీనికి తోడు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున తనకు ఇదే చివరి సీజన్ కావొచ్చని డేవిడ్ వార్నర్ ట్వీట్ చేయడం కూడా ఈ అమమానాలను మరింత బలపడేలా చేసింది.